చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ వచ్చే 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఆకస్మిక వరదలు
✦ చిత్తూరు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతుల ధర్నా
✦ కుప్పంలో ప్రైవేట్ టీచర్ గాయత్రి మృతిపై పోలీసుల కేసు నమోదు
✦ అందుబాటులోకి కాణిపాకం ఆలయ ఆన్‌లైన్ సేవలు