'గెస్ట్ హౌస్‌ను సొంత ఆఫీస్‌గా మార్చడం దురదృష్టకరం'

NLG: నల్గొండ R&B గెస్ట్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత క్యాంపు ఆఫీస్‌గా మార్చడం దురదృష్టకరమని, దీనిని గెస్ట్ హౌస్ గానే కొనసాగించాలని సూర్యాపేట MLA జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని BRS కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. VIPలు, ఉన్నతాధికారులు, మంత్రులు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్‌ను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.