VIDEO: విక్రయ స్థల కేటాయింపుకు వినతిపత్రం
CTR: కూరగాయలు విక్రయించుకునేందుకు తమకు స్థలాన్ని కేటాయించాలని చిరువ్యాపారాలు కోరారు. పుంగనూరు AMC ఛైర్మన్ సెమీపతి యాదవ్‌ను సోమవారం 80 మంది వ్యాపారాలు కలిసి వారి సమస్యను తెలియజేసి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఒకవైపు తాత్కాలికంగా స్థలాన్ని కేటాయిస్తామని AMC ఛైర్మన్ హామీ ఇచ్చారు. అనంతరం వ్యాపారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.