మెదక్ జిల్లా టాప్ న్యూస్@12PM
★ సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్యపై స్పందించిన సీపీ సజ్జనార్
★ కక్కరవాడలో ప్రేమ వివాహం నచ్చక అబ్బాయి ఇంటికి నిప్పంటించిన యువతి తండ్రి
★ రామాయంపేటలో లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
★ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని SRD కలెక్టరేట్‌ను ముట్టడించిన బీసీ విద్యార్థి సంఘాలు