IPL మ్యాచ్.. ట్రాఫిక్ డైవర్షన్ రూటు ఇదే..!

IPL మ్యాచ్.. ట్రాఫిక్ డైవర్షన్ రూటు ఇదే..!

ఉప్పల్ లో ఇవాళ IPL మ్యాచ్ జరగనుంది. దీంతో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ డైవర్షన్ రూట్లు ఇలా ఉన్నాయి.


✦ ఘట్ కేసర్-చెంగిచెర్ల-బోడుప్పల్-పిర్జాదిగూడ-ఉప్పల్ 
✦ HMDA భగాయత్-నాగోల్-LB నగర్ 
✦ HMDA భగాయత్-టయోటా యూటర్న్- బోడుప్పల్- ఘట్ కేసర్