ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

BHPL: చిట్యాల మండల కేంద్రంలో ఇవాళ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నేయుగేందర్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.