వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

VSP: వైసీపీ ఆవిర్భావ వేడుకలను గురువారం 35వ వార్డులో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షుడు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు చీరలు, పార్టీ కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.