స్వీట్లు ఇచ్చి..పెన్షన్లు పంపిణీ

స్వీట్లు ఇచ్చి..పెన్షన్లు పంపిణీ

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. భర్త చనిపోయిన 8 మంది మహిళలకు స్పోజ్ పెన్షన్లను పంపిణీ చేసి గౌరవప్రదంగా స్వీట్ బాక్స్‌లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం పింఛన్లను పెంచి సకాలంలో అందజేయడం జరుగుతుందన్నారు.