VIDEO: 'స్థానిక CIపై కైలా అనిల్ కుమార్ ఫైర్

VIDEO: 'స్థానిక CIపై కైలా అనిల్ కుమార్ ఫైర్

కృష్ణా: జగన్‌ని చూసేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై పామర్రు మాజీ MLA కైలే అనిల్ కుమార్ స్పందించారు. శనివారం YCP ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదేమని అడిగితే CI దుర్భాషలాడారని ఆరోపించి తనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులు, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియాలను పోలీసులు అరికట్టండి అని మండిపడ్డారు.