VIDEO: నెల్లూరులో పొట్టి శ్రీరాములు జయంతి

VIDEO: నెల్లూరులో పొట్టి శ్రీరాములు జయంతి

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అశోక్ శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నంతరం మేయర్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసారన్నారు.