BREAKING: భారీగా పతనమైన రూపాయి విలువ

BREAKING: భారీగా పతనమైన రూపాయి విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ మరింత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.84కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ యద్ధం ఇలాగే కొనసాగితే రూపాయి విలువ సెంచరీ దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.