హీట్ వేవ్స్.. బయటకి వెళ్లకండి

హీట్ వేవ్స్.. బయటకి వెళ్లకండి

E.G: రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఈ నేపథ్యంలో 14 మండలాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇందులో భాగంగా తూ. గో జిల్లాలోని సీతానగరం, కోరుకుండ మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లరాదని హెచ్చరించారు.