'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి'

'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి'

PLD: పీజీఆర్ఎస్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఆమె మాట్లాడారు. అర్జీలను కేవలం ఫార్మాలిటీగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీపై క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు.