నీలమాంబ పరస మహోత్సవానికి వాసుపల్లికి ఆహ్వానం

నీలమాంబ పరస మహోత్సవానికి వాసుపల్లికి ఆహ్వానం

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం.. రంగిరీజు వీధిలో జరగనున్న నీలమాంబ అమ్మవారి 44వ పరస మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు కమిటీ సభ్యులు ఆహ్వానం అందజేశారు. ఆదివారం ఆసిల్ మెట్ట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఈ సందర్భంగా 15వ తేదీ అన్నసమారాధనకు రూ.10 వేల విరాళం అందజేశారు.