INSPIRATION: ఎం ఎస్ సుబ్బులక్ష్మి

INSPIRATION: ఎం ఎస్ సుబ్బులక్ష్మి

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.. కర్ణాటక సంగీత సామ్రాజ్ఞిగా, 'భారతరత్న' అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆమె గాన మాధుర్యం, ఆధ్యాత్మిక గాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఐక్యరాజ్యసమితిలో సంగీత కచేరీ చేసిన ఏకైక భారతీయ కళాకారిణి ఆమే. ఆమె గాత్రంలో తిరుమల శ్రీవారి సుప్రభాతం, 'భజగోవిందం', 'విష్ణు సహస్రనామం' నేటికీ స్ఫూర్తినిస్తున్నాయి.