హైకోర్టు తీర్పు హర్షణీయం: మాజీ మంత్రి
WNP: కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వాగతించారు. కెసీఆర్, హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఈ కమిషన్ వేసిందని విమర్శించారు. వారిపై చర్యలు చేపట్ట రాదని హైకోర్టు సృష్టం చేసిందని, అబద్ధపు ప్రచారాలు చేసినా కాంగ్రెస్, బీజేపీ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.