VIDEO: BRS దీక్షా దివస్ భారీ ర్యాలీలో పాల్గొన్న హరీశ్ రావు
SDPT: దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి హరీశ్ రావు నివాళి అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీని ప్రారంభించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ మెదక్ ప్రధాన రోడ్డు గుండా ర్యాలీ కొనసాగింది.