VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

WGL: వర్ధన్నపేట పట్టణ శివారులోని ప్రభుత్వ వసతి గృహాల వద్ద బైక్‌ను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జఫర్‌గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన మోహన్(65) తన భార్యను వర్ధన్నపేట నుంచి బైక్‌పై ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్, బొలెరో ఎదురెదురుగా ఢీకొనడంతో మోహన్ మృతిచెందగా...భార్య పద్మకు తీవ్ర గాయాలయ్యాయి.