VIDEO: నల్ల బ్యాడ్జీలు ధరించి సివిక్ కార్మికుల నిరసన

VIDEO: నల్ల బ్యాడ్జీలు ధరించి సివిక్ కార్మికుల నిరసన

MNCL: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లి సివిక్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కేరళం, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు లేబర్ కోడ్లను ఉపసంహరించుకున్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సైతం కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.