ఎంపీ బోస్‌ను కలిసిన వైసీపీ నేత ముదునూరి

ఎంపీ బోస్‌ను కలిసిన వైసీపీ నేత ముదునూరి

కోనసీమ: రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను రామచంద్రపురం వైసీపీ కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలపై వారిరువురు కాసేపు చర్చించారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతాలకు కృషి చేయాలని ఎంపీ బోస్.. మురళీకృష్ణ రాజుకు సూచించారు.