కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సోమవారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాక్షించినట్లు పేర్కొన్నారు.