నేడు అవధూత కాశిరెడ్డినాయన ఉత్సవాలు
KDP: పెండ్లిమర్రి మండలం వెల్లటూరు సమీపాన అవధూత కాశిరెడ్డినాయన, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం స్వామికి పంచామృతాభి షేకం, ప్రత్యేక పూజలు.. శనివారం లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం, ఎండ్ల బండలాగుడు పోటీలు, రాత్రి గ్రామోత్సవం ఉంటుందని వారు వెల్లడించారు.