VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
VSP: జీవీఎంసీ 96వ వార్డులో రూ.3.53 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.