ఓం ప్రకాష్‌ను సర్పంచ్‌గా గెలిపించాలి: MLA
BHPL: గోరికొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సూదనబోయిన ఓం ప్రకాష్ గెలిపించాలని కోరుతూ..MLA గండ్ర, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇవాళ సాయంత్రం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందని MLA పేర్కొన్నారు. ఉంగరం గుర్తుకి ఓటు వేసి ఓం ప్రకాష్ ని గెలిపించాలని MLA కోరారు.