అమరవీరులకు నివాళులర్పించిన ఎస్పీ

అమరవీరులకు నివాళులర్పించిన ఎస్పీ

ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అమరవీరుల 45వ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు గొప్పవని పేర్కొన్నారు.