అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం

అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం

KDP: సన్ రైజ్ హాస్పిటల్‌ల్లో రోశమ్మ అనే పేషెంట్‌కు ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరం అవుతందని డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మైదుకూరు నేస్తం సేవా సంస్థను సంప్రదించగా, వేంటనే స్పందించిన వారు నేస్తం సేవా సంస్థ సభ్యులైన నారాయణరెడ్డి‌తో కడప బ్లడ్ బ్యాంకు‌లో రక్తదానం చేయించారు. అడిగిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన నారాయణరెడ్డి‌కి, కృతజ్ఞతలు తెలిపారు.