'విగ్రహ ఏర్పాటు దిమ్మె కూల్చివేత హేయమైన చర్య'

'విగ్రహ ఏర్పాటు దిమ్మె కూల్చివేత హేయమైన చర్య'

SDPT: గజ్వేల్లోని ఐవోసీ చౌరస్తా వద్ద భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్న దిమ్మెను కూల్చివేయడాన్ని సీపీఐ రాష్ట్ర మాజీ కార్య దర్శివర్గ సభ్యులు భట్టు దయానందరెడ్డి తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన భగత్ సింగ్ విగ్రహాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. అధికారులు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని, అక్రమంగా దిమ్మెను కూల్చివేయడం హేయవైన చర్య అని అన్నారు.