కొనుగోలు కేంద్రాలలో మొలకెత్తిన ధాన్యం

కొనుగోలు కేంద్రాలలో మొలకెత్తిన ధాన్యం

SRCL: వీర్నపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అకాల వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నాయి. నెల రోజుల క్రితం వరి కోతలు పూర్తయినా వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.