జిల్లాకు విచ్చేసిన కుమార స్వామి

జిల్లాకు విచ్చేసిన కుమార స్వామి

విజయనగరంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీరు, ఎరువులు, విత్తనాల లభ్యతపై ఆయన స్పష్టమైన హామీలు ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని, అలాగే అన్నదాతలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.