VIDEO: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం

MHBD: బయ్యారం మండలం కోడుపుంజుల తండాకు చెందిన ధరావత్ కవిత, ఆమె కొడుకు సాద్విక్ కుటుంబ కలహాలతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వీరిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, సాద్విక్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.