ప.గో మొదటి రాజు ఎవరంటే..?

ప.గో మొదటి రాజు ఎవరంటే..?

W.G: క్రీ.శ. 3వ శతాబ్దం-5వ శతాబ్దం వరకు ప.గో ప్రాంతాన్ని శాలంకాయనులు పాలించారు. వీరిలో మొదటి ప్రముఖ రాజు హస్తివర్మ. అనంతరం తూర్పు చాళుక్యుల వంశ స్థాపకుడు క్రీ.శ. 624 కుబ్జ విష్ణువర్ధనుడి పాలనలో తెలుగు భాష, సంస్కృతికి పునాదులు పడ్డాయి. స్థానిక గాథల ప్రకారం.. నిడదవోలు ప్రాంతాలను నందులు లేదా స్థానిక రాజులు పాలించినట్లు చెబుతారు. కానీ, చారిత్రక ఆధారాల పరంగా శాలంకాయన హస్తివర్మ పేరు ముందుంది.