ఉపాధ్యాయుడే విలువైన సాధనం

ఉపాధ్యాయుడే విలువైన సాధనం

VZM: సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా మారి విలువైన సాధనంగా ముఖ్య పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. బెల్లాన కన్వెన్షన్ హాల్లో డాక్టర్ బీ.ఎస్.ఆర్ మూర్తి జ్ఞాపకార్థం శుక్రవారం రాత్రి చైతన్య భారతి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.