VIDEO: యానాదుల కాలనీలో దుర్భర పరిస్థితి
KDP: అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీలోని జి. కొత్తపల్లి ఎస్టీ కాలనీ యానాదులు మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు తమ దుస్థితిని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము స్పందించి గ్రామ స్థాయిలో రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.