ఆర్టీసీ డ్రైవర్ మృతిపై ఎమ్మెల్యే సంతాపం

ఆర్టీసీ డ్రైవర్ మృతిపై ఎమ్మెల్యే సంతాపం

NDL: పగిడాల మండలం సంకిరేణి పల్లె గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ సాలన్న గుండెపోటుతో మరణించాడు. ఆయన మృతిపై నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తపరిచారు. అనంతరం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రభుత్వం నుండి వచ్చే సహాయాన్ని అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.