ఆమె ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగగలదు: ఎంపీ
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషను MP తనూజా కలిశారు. యువ అథ్లెట్ గిరిజన పరుగుల రాణి కొర్ర జీవనతన్యకు ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా MP మాట్లాడుతూ.. మహిళా అథ్లెటిక్స్‌లు, యువ అథ్లెట్‌లను ప్రోత్సహించడంలో ఉష కృషి స్ఫూర్తిదాయకమన్నారు. జీవనతన్యకు శిక్షణ, మార్గదర్శకత్వం ఇస్తే ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదుగుతుందన్నారు.