లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 137.16 పాయింట్లు లాభపడి 85857.54 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36.40 పాయింట్ల లాభంతో 26251.95 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.45గా ఉంది.