హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట వల్లపుచెరువు వద్ద నిర్వహించిన హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం క్రీడాకారులతో క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహాన్ని పెంపొందించారు.