కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కాలువకు గండిపడడంతో బద్వేల్‌లో నీట మునిగిన గుడిసెలు.. ఆదుకోవాలని వేడుకోలు
➢ మైదుకూరులో స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు
➢ గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దం: కలెక్టర్
➢ పులివెందులలో పందులు లేకుండా చేయాలి: మున్సిపల్ కమిషనర్