డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా అందించాల్సిందే..!

డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా అందించాల్సిందే..!

HYDలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉచితంగా డ్రింకింగ్ వాటర్ అందించకుండా, తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనాల్సిందేనని చెబుతున్నారని పలువురు వినియోగదారులు GHMC, MMC దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ అందించాల్సిందేనని, ఏ యజమాన్యం డ్రింకింగ్ వాటర్ అందించకుండా వ్యవహరిస్తే వెంటనే 040-21111111 కాల్ చేయాలన్నారు.