మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తి అరెస్ట్

మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తి అరెస్ట్

VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల బొండపల్లి మండలంలోని వేండ్రం గ్రామంలో బుధవారం సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 9 మద్యం సేసాలతో లంక అప్పలనాయుడును ఆధీనంలోకి తీసుకున్నారు. దాడిలో ఎస్సై నరేంద్ర కుమార్ హెచ్‌సీలు భాష, లోకాభిరామ్ సిబ్బంది పాల్గొన్నారు.