VIDEO: రాజమండ్రిలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులకు శ్రీకారం

VIDEO: రాజమండ్రిలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులకు శ్రీకారం

E.G: రాజమండ్రిలోని గౌతమ ఘాట్ వద్ద విద్యుత్ అభివృద్ధి & భూగర్భ విద్యుత్ లైన్ల పనులు కోసం మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కందుల దుర్గేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ విద్యుత్ లైన్ల పనులకు శ్రీకారం చుట్టిందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.