ఆహార భద్రతలో రాజీ వద్దు: అదనపు కలెక్టర్

ఆహార భద్రతలో రాజీ వద్దు: అదనపు కలెక్టర్

MLG: ప్రజలు ఆహార భద్రతలో రాజీ పడొద్దని అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి సూచించారు. ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలు కొనవద్దని హెచ్చరించారు. పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. హోటళ్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు తెలిపారు.