సముద్రం తీరం వద్ద ఎగిసిపడుతున్న అలలు

సముద్రం తీరం వద్ద ఎగిసిపడుతున్న అలలు

ప్రకాశం: కొత్తపట్నం సముద్ర తీరం వద్ద ఆదివారం అలలు ఎగిసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా నేటి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలలు ఎగిసిపడుతూ ఉండడంతో పర్యటకులను సముద్రంలోకి అధికారులు అనుమతి ఇవ్వటం లేదు.