ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడును కలిసిన ఉద్యాన వీసీ ధనుంజయరావు
★ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా పాలకొల్లును ప్రకటించిన మంత్రి నిమ్మల రామానాయుడు
★ యలమంచిలిలో రియల్టర్ ఇంటిపై.. యువకులు హల్‌చల్
★ పాలకొల్లులో 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్' పై అవగాహన ర్యాలీ