VIDEO: విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్

VIDEO: విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్

విశాఖలో ఓ థియేటర్లో 'రాయుడు గారి తాలూకా' చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ సందర్భంగా సినిమాని ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ వీక్షించారు. పల్లెటూరి వాతావరణంలో తీసిన చిత్రమని, ఇది అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుందని హీరో ఉలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.