ఏపీజేఏసి నూతన కమిటీ ఏర్పాటు

ఏపీజేఏసి నూతన కమిటీ ఏర్పాటు

VZM: కొత్తవలస ఎన్జీవో భవనంలో మంగళవారం జరిగిన 20 మందితో నూతన ఏపీజేఏసి కమిటీని ఎన్నుకొన్నారు. ఏపీజేఎసి ఛైర్మన్‌గా జే.వీ.ప్రసాదరావు ఎన్నికవ్వగా, కార్యదర్శిగా ఎం. కుమార్ నియమితులయ్యారు. నూతన కమిటీ ఏపీజేఏసి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో శానిటరీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న MVRL ప్రసాద్ నియమితులయ్యారు.