పులివెందులలో నేడు పవర్ కట్.!

KDP: పులివెందుల పట్టణంలోని పాత గంగిరెడ్డి హాస్పిటల్ ఏరియాలో సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ AE జగదీశ్వర్రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పట్టణంలోని 33/11 ప్రభుత్వాసుపత్రి సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ విద్యుత్ ఫీడర్ కింద ట్రాన్స్ ఫార్మర్ ఎరెక్షన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.