ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @ 9PM

★ నగరంలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు
★ పోచారం ఇన్ఫోసిస్‌లో యువకుడు(18) అనుమానాస్పద స్థితిలో మృతి
★ కాలుష్య రహిత సమాజానికి నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే శ్రీగణేష్
★ బహదూర్ పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం