రేపు తాండూరులో పవర్ కట్

VKB: వానాకాలానికి ముందు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మరమ్మత్తులు చేపట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో రేపు శనివారం తాండూరు పట్టణంలో పవర్ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు పవర్ కట్ ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు.