VIDEO: రక్షిత మంచినీటి ట్యాంకులు క్లీనింగ్

VIDEO: రక్షిత మంచినీటి ట్యాంకులు క్లీనింగ్

ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో బుధవారం రెండు రక్షిత మంచినీటి ట్యాంకులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో క్లీనింగ్ చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కాకర్ల వెంకట గిరిధర్ దగ్గర ఉండి రక్షిత మంచినీరు ట్యాంకుల్లో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి గిరిధర్ మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన మంచిని అందిస్తామన్నారు